Loan | రిజర్వు బ్యాంక్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ప్రముఖ ఫైనాన్స్ కంపెనీకి భారీ షాకిచ్చింది. లోన్ రికవరీ అంశంలో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. లోన్ రికవరీకి సంబంధించి ఒక మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో ఆర్‌బీఐ సీరియర్ అయ్యింది.