గతేడాది జరిగిన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్‌బాస్ నాలుగో సీజన్ విన్నర్‌గా అభిజీత్(Abijeet) టైటిల్‌ని గెలుచుకున్న విషయం తెలిసిందే. స్ట్రాంగ్ కంటెస్టెంట్‌గా హౌజ్‌లోకి వెళ్లిన అభిజీత్. మొదటి నుంచి అందరినీ ఆకట్టుకుంటూ వచ్చాడు. అనారోగ్య కారణాల వలన టాస్క్‌లలో పెద్దగా పర్ఫామ్ చేయకపోయినా.. తన ప్రవర్తనతో అందరి మనసులను గెలుచుకున్నాడు