Flipkart Mobiles Bonanza Sale | ఇండియన్ ప్రీమియర్ లీగ్-IPL సందర్భంగా ఫ్లిప్కార్ట్లో మొబైల్స్ బొనాంజా సేల్ కొనసాగుతోంది. Mobiles Bonanza సేల్లో స్మార్ట్ఫోన్లపై భారీ ఆఫర్లు ప్రకటించింది ఫ్లిప్కార్ట్. ఈ సేల్ మార్చి 28న ముగియనుంది. మరి ఈసారి సేల్లో మంచి డీల్స్ ఉన్న స్మార్ట్ఫోన్ల ఏవో తెలుసుకోండి.