ఈ రోజుల్లో ఎక్కువ మందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. ఇది కొందరికి ఆహార అలవాట్లలో తేడాల వల్ల వస్తుంటే, మరికొందరికి జన్యుపరంగా వ్యాపిస్తోంది. ఐతే, మధుమేహం వచ్చిన వారు డీలా పడిపోవాల్సిన అవసరం లేదంటున్నారు డాక్టర్లు. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకొని అందరిలాగా జీవించేందుకు వీలవుతుందని అంటున్నారు. ఆ జాగ్రత్తలేంటో, ఏం చెయ్యాలో వీడియోలో తెలుసుకుందాం.