లోకేష్ మాటను ఈ సారి ప్రభుత్వం పట్టించుకోక తప్పదా? అతడు చేస్తున్న డిమాండ్ కే సీఎం జగన్ ఊ కొడతారా? ప్రస్తుతం వైసీపీ వర్గాల్లోనే ఈ చర్చ జోరుగా జరుగుతోంది. ఈ నెల 27 లేదా 29 తేదీల్లో దీనిపై సీఎం జగన్ ఫైనల్ నిర్ణయం తీసుకుంటారని వైసీపీ నేతలు అంటున్నారు.