హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: రోజూ టీ తాగితే గుండెకు మంచిదా?

లైఫ్ స్టైల్05:25 AM September 21, 2019

టీ... కొందరికి అదో అలవాటైతే... ఇంకొందరికి అదో వ్యసనం. టైమ్‌కు చాయ్ తాగకుండా ఉండలేరు. రోజూ ఐదారు సార్లు టీ తాగేవాళ్లుంటారు. మరి టీ రోజూ తాగితే మంచిదేనా? టీ అలవాటుకు గుండెజబ్బులకు లింకుందా? ఛాయ్ తరచూ తాగేవారిలో గుండెజబ్బుల రిస్క్ తక్కువా? పరిశోధనలు ఏం తేల్చాయి? ఈ వీడియోలో చూడండి.

webtech_news18