Realme Smart TV 4K | రియల్‌మీ మరో స్మార్ట్ టీవీని ఇండియన్ మార్కెట్‌లో లాంఛ్ చేయనుంది. 43 అంగుళాల 4కే టీవీని పరిచయం చేస్తోంది. ఈ స్మార్ట్ టీవీ స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.