వివాహం అయ్యాక.. ప్రతిఒక్కరూ ఎదుర్కొనే ప్రశ్న పిల్లల గురించే.. ఎప్పుడు కంటారు అంటూ సన్నిహితులతో పాటు.. సంబంధీకులు అడుగుతుంటారు. అయితే.. గర్భం దాల్చే విషయంలో పురుషులు, స్త్రీలకు సరైన అవగాహన ఉండాలి.