నేటి బిజీ లైఫ్లో చాలామంది సెక్స్ సమస్యలు ఎదుర్కొంటున్నారు. సరైన అవగాహన లేక ఏవేవో కారణాల చేత ఇబ్బందులు పడుతున్నారు. ఇందులో ముఖ్యంగా మగవారు శ్రీఘ్రస్కలన సమస్యను ఎదుర్కొంటున్నారు.. ఈ సమస్యకు యాలకులు చక్కని పరిష్కారం అని చెబుతున్నారు నిపుణులు..