అధికబరువు తగ్గించుకునేందుకు కార్బోహైడ్రేట్స్ ఎంతగానో ఉపయోగపడతాయని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. దీని గురించిన మరింత సమాచారం ఈ వీడియో ద్వారా తెలుసుకోండి.