హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: మధుమేహంతో బాధపడేవారికి మేలు చేసే క్యాప్సికమ్...

లైఫ్ స్టైల్06:47 PM IST May 03, 2019

క్యాప్సికమ్... చాలామంది ఎంతో ఇష్టంగా తినే కూరగాయ. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే క్యాప్సికమ్... మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఎంతో మేలు చేస్తుందని తేల్చారు వైద్యులు. చాలామంది షుగర్ వ్యాధిగ్రస్తులపై పరిశోధన చేసిన శాస్త్రవేత్తలు... క్యాప్సికమ్ షుగర్ కంట్రోల్ చేయడంలో ఎంతో ప్రయోజనకారిగా ఉంటుందని తేల్చారు.

Chinthakindhi.Ramu