Health Tips : మొక్కజొన్నలు ఆరోగ్యానికి చాలా మంచిది. వీటిని తినడం వల్ల ఎన్నో లాభాలుంటాయని తెలుసు. మొక్కజొన్నల్లోనూ ఎన్నో రకాలుంటాయి. ముఖ్యంగా ఇందులో ఊదారంగు మొక్కజొన్నలు దొరుకుతుంటాయి. ఇవి షుగర్ వ్యాధిగ్రస్తులకు చక్కని మెడిసిన్ అని చెబుతున్నారు నిపుణులు.