కాశీలో సూర్యాస్తమయం సమయంలో గంగా హారతి చూడాలనేది చాలా మంది హిందువుల కల. సాయంత్రం గంగా నదీ తీరం చుట్టూ, డమరుకం, శంఖం, కీర్తనలతో గంగానది హారతి నిర్వహిస్తే చుట్టూ ఉన్న దృశ్యం అబ్బురపరుస్తుంది. అలాంటి గంగా హారతిని తిలకించేందుకు దేశవిదేశాల నుంచి భక్తులు తరలివస్తుంటారు.