భగవద్గీత చదవడం, వినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుంటాయంటున్నారు శాస్త్రవేత్తలు. మానసిక ఒత్తిడిని దూరం చేసేందుకు గీత శ్రవణం చక్కని ఉపాయమన్నారు. ముఖ్యంగా మధుమేహులు భగవద్గీతను చదవడం వల్ల ఎన్నో లాభాలుంటాయని తాజా పరిశోధనల్లో వెల్లడైంది.