హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: మట్టి గణపతే మన గణపతి!

లైఫ్ స్టైల్06:24 AM August 30, 2019

వినాయకచవితి వచ్చేస్తోంది... ఊరు, వాడల్లో పూజలందుకునేందుకు వినాయక విగ్రహాలు సిద్ధమయ్యాయి. అయితే ఈ సమయంలోనే పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ప్రతిఒక్కరూ నడుంబిగించాలి. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలకు బదులు మట్టి వినాయకులను వాడాలి. రండి.. ప్రకృతిని కాపాడడంలో మనవంతు ప్రయత్నం చేద్దాం.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading