ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Government of Andhra Pradesh) మరో ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jaganmohan Reddy) మానస పుత్రిక అయిన ‘జగనన్న అమ్మఒడి’ పథకాన్ని (Jagananna Ammavodi Scheme)ప్రభుత్వం త్వరలోనే అమలు చేయనుంది.