IRCTC Ganga Gaya Sangam Yatra | ఈ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.20520. క్లాస్‌ని బట్టి ప్యాకేజీ ధర మారుతుంది. ప్యాకేజీలో ఫ్లైట్ టికెట్లు, బోధ్ గయలో 1 రోజు, వారణాసిలో 3 రోజులు హోటల్లో అకామడేషన్, నాలుగు రోజులు బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ బస్సులో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి.