భారత దేశమా ఊపిరి పీల్చుకో అంటోంది భారత నావికాదళం.. ఆక్సిజన్ సహా ఔషద కొరతతో దేశం ఇబ్బంది పడుతోంది. ఇలాంటి సమయంలో ఆపరేషన్ సముద్ర సేతు పేరుతో విదేశాల నుంచి ఆక్సిజన్ ను తీసుకొస్తోంది. సింగపూర్ నుంచి ఈ నెల 5న బయలుదేరిన ఐఎన్ఎష్ ఐరావత్ నేడు విశాఖకు చేరుకుంది.