Fish Pram: మనం రెండు మూడు గంటలు కూడా కుదురుగా ఒకే చోట ఉండలేం. అటూ ఇటూ తిరగలానిపిస్తుంది. ఒకే చోట కూడా ఎక్కువ కాలం ఉండలేం. సరదాగా అలా బయట టూర్‌కు వెళ్లాలనిపిస్తుంది. బోర్ కొట్టినప్పుడు సరదాగా పార్క్‌కో.. సినిమా థియేటర్‌కో వెళ్తాం. మరి అక్వేరియంలో ఉండే చేపల పరిస్థితేంటి?