చార్కోల్ మాస్క్ అనేది ఈమధ్యకాలంలో ఎక్కువగా పాపులర్ అయింది. చార్కోల్ మాస్క్ వేసుకోవడం ద్వారా ముఖం తాజాగా మారుతుంది. ఈ మాస్క్ వేయడం వల్ల ఎన్నో బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ లాభాలేంటో ఇప్పుడు చూద్దాం.