Happy Birthday Vamshi Paidipally | వంశీ పైడిపల్లి టాలీవుడ్‌లో చేసినవి కొన్ని సినమాలే అయినా.. తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ రోజు వంశీ పైడిపల్లి పుట్టినరోజు సందర్భంగా ఈయన సినీ ప్రస్థానంపై చిన్న ఫోకస్.