Health Tips | చాలా వరకూ అన్నీ ఆహారపదార్థాలను ఫ్రిజ్లో పెడుతుంటారు. అలా పెడితే అవి చాలా రోజుల వరకూ తాజాగా ఉంటాయని అంటారు. అయితే, అరటిపండ్ల విషయంలో మాత్రం అలా పెట్టకూడదు అని చెబుతుంటారు. అరటిపండ్లని ఫ్రిజ్లో పెట్టి తింటే అనారోగ్య సమస్యలు వస్తాయని కొన్ని వార్తలు షికారు చేస్తున్నాయి. దీనిపై ఆహార నిపుణులని వివరణ కోరగా..