HOME » VIDEOS » Life-style

Rising India 2019: సన్యాసం అంటే నీ గురించి కాదు..పక్క వాళ్ల బాగోగులు చూడడం: జగ్గీ వాసుదేవ్

ఇండియా న్యూస్19:14 PM February 25, 2019

న్యూస్ 18 ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న రైజింగ్ ఇండియా సమ్మిట్ -2019కి యోగా గురువు రాందేవ్ బాబాతో పాటు సద్గురు జగ్గీ వాసుదేవ్ హాజరయ్యారు. ఆధ్యాత్మికత మనల్ని మనం అన్వేషించుకునే ఒక సాధన అన్నారు సద్గురు జగ్గీవాసుదేవ్. మతమంటే ప్రాథమిక విశ్వాసాలు కలిగి ఉండడమని ఆయన అభిప్రాయపడ్డారు. యోగ అనేది బలహీనత కాదని స్పష్టంచేశారు. యోగా చేయకుంటే జీవితం పట్ల ఆసక్తి లేనట్లేనని..అలాంటి వాళ్లు మరణం కోసం ఎదురుచూస్తున్నట్లేనని అభిప్రాయపడ్డారు. సన్యాసమంటే ప్రపంచంలో ఉన్న ప్రతీ దానిపై వివక్షలేని అభిరుచి కలిగి ఉండటం అని జగ్గీవాసు దేవ్ వ్యాఖ్యానించారు.

webtech_news18

Top Stories