HOME » VIDEOS » Life-style

Video : షాకింగ్.. యాపిల్ గింజలు తింటే ప్రాణానికే ప్రమాదమట..

లైఫ్ స్టైల్18:30 PM May 06, 2019

యాపిల్ ఆరోగ్యానికి చాలామంచిది. రోజుకో యాపిల్ తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. యాపిల్‌లోని గింజలు చిదిమినప్పుడు, తిన్నప్పుడు సైనైడ్‌తో సమానమని చెబుతున్నారు నిపుణులు. రక్తంలోని ఆక్సిజన్ తీసుకుపోయే సామర్థ్యం తగ్గుతుందని.. వీటిని ఎక్కువగా తింటే ప్రాణాంతకంగా మారతాయని చెబుతున్నారు.

webtech_news18

Top Stories