మనం ఏ పని చెయ్యాలన్నా, మానసికంగా హుషారుగా ఉండాలన్నా... కంటి నిండా నిద్ర అవసరం. నిద్ర వల్ల చాలా రకాల అనారోగ్యాలు రాకుండా ఉంటాయి. ఎంత బిజీ లైఫ్ ఉన్నా, నిద్రకు కచ్చితంగా సమయం కేటాయించాల్సిందే. చక్కగా నిద్రపోవాలంటే ఏయే జాగ్రత్తలు తీసుకోవాలో ఇవాళ్టి మంత్ర వీడియోలో చూద్దాం.