HOME » VIDEOS » Life-style

తన అందంతో అభిమానులను కవ్విస్తోన్న తెలుగమ్మాయి ఈషా రెబ్బ..

సినిమా11:45 AM February 13, 2020

Eesha Rebba : ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన తెలుగు ముద్దుగుమ్మ ఈషా రెబ్బా. అయితే బేసిగ్గా తెలుగమ్మాయి కావడంతో ఈ భామకు మన దగ్గర ఆదరణ కరువైంది. ఆ తర్వాత ‘బందిపోటు’, ‘అమీ తుమీ’, వంటి సినిమాల్లో నటించిన సరైన బ్రేక్ రాలేదు. ఇక నాని నిర్మాణంలో తెరకెక్కిన ‘అ’ మూవీతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈషా. ఆ మధ్య త్రివిక్రమ్- ఎన్టీఆర్ ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటించింది. ఈషాకు అందంతో పాటు నటించి గల సత్తా ఉన్న ఆమెకు ఇప్పటివరకు సరైన సినిమాగాని, వేశం గాని దక్కలేదు. చూడాలి ఈ తెలుగు అందానికి భవిష్యత్తులోనైన మంచి పాత్రలు వచ్చి తెలుగు సినిమాను అదరగొట్టాలని కోరుకుందాం..

webtech_news18

Top Stories