HOME » VIDEOS » Life-style » ALL INDIA CHAMPIONSHIP DOG SHOWS IN BENGALURU

Video: బెంగళూరులో ఆకట్టుకున్న శునకాల ప్రదర్శన

ఇండియా న్యూస్13:05 PM November 19, 2018

బెంగళూరులో నవంబర్ 17, 18 న హాకీ గ్రౌండ్స్‌లో 'ఆల్ ఇండియా ఛాంపియన్షిప్ డాగ్ షోస్' జరిగింది. మొత్తం 50 జాతులకి చెందిన 500 శునకాలు పాల్గొన్నాయి. అంతరించిపోతున్న ముడోల్ హౌండ్ వంటి జాతులను కాపాడటమే ఈ షో ప్రధాన ఉద్దేశం అన్నారు, బెంగుళూరు కెన్నెల్ క్లబ్ అధ్యక్షుడు ఎస్. యథీరాజ్. ఈ షోలో జంతు ప్రేమికురాలు, కన్నడ నటి మేఘన రాజ్ కూడా పాల్గొన్నారు.

webtech_news18

Top Stories