స్మార్ట్ఫోన్... ఇప్పుడు అందరి జీవితాల్లో ఓ భాగమైపోయింది. ఏదైనా అతిగా చేసినా, పాటించినా, అలవాటు చేసుకున్నా చివరకు అనర్థాలు తప్పవు. స్మార్ట్ఫోన్ విషయంలోనూ అంతే. స్మార్ట్ఫోన్ వాడుతున్న యువతలో చాలా సమస్యలు వస్తున్నాయని ఓ అధ్యయనం తేల్చింది. అవేంటో వీడియోలో చూడండి.