Health Tips | ఉల్లిపాయ తినడం షుగర్ వ్యాధిగ్రస్తులకు ఎంతో మంచిది..ఇందులోని క్రోమియం షుగర్ లెవల్స్‌ని క్రమబద్ధం చేస్తుంది. ముఖ్యంగా టైప్ 2 డయాబెటిస్‌కి ఉల్లిపాయ చక్కని పరిష్కారం.. ఈ ఉల్లిపాయని పచ్చిగా ఎలాగైనా తీసుకోవచ్చు..