హోమ్ » వీడియోలు » లైఫ్ స్టైల్

Video: పిల్లల కంటిచూపు ఎలా కాపాడుకోవాలి?

లైఫ్ స్టైల్13:36 PM July 13, 2018

ఓసారి గతం చూస్తే వృద్ధులు మాత్రమే కళ్లజోళ్లు వాడేవారు. ఆ తర్వాత పరిస్థితి మారింది. యువత కూడా కంటి సమస్యలతో బాధపడుతూ కళ్లజోళ్లను ఆశ్రయించాల్సి వచ్చింది. ఇప్పుడు పరిస్థితి ఇంకా దారుణం. చిన్నపిల్లలు కూడా కళ్లద్దాలు పెట్టుకోవాల్సిన దుస్థితి. ఇందుకు కారణం చిన్ననాటి నుంచి జాగ్రత్తలు తీసుకోకపోవడమే. మరి మీ పిల్లల కంటి చూపు ఎలా కాపాడుకోవాలో తెలుసా? ఈ వీడియో చూడండి.

webtech_news18