Telangana| Khammam: వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాబోయే ఎన్నికల్లో గెలిచే స్థానాలపైనే ఫోకస్ పెట్టినట్లుగా కనిపిస్తోంది. ఇందుకోసం ఉమ్మడి ఖమ్మం జిల్లానే ఎంచుకుంటున్నట్లుగా కనిపిస్తోంది.