హోమ్ » వీడియోలు » జాబ్స్ & ఎడ్యుకేషన్

SSC 10th class: పరీక్షను పండుగలా ఆస్వాదించాలి...పరీక్షా పే చర్చ సారాంశం ఇదే..

ప్రధాని మంత్రి మోదీ పరీక్షా పే చర్చలో చెప్పిన సూచనలను పాటిస్తే పిల్లలు ఒత్తిడికి దూరం అవుతారని ప్రముఖ విద్యారంగ నిపుణులు నారాయణ అన్నారు. ప్రధాని చెప్పిన సూచనల్లో మొదటి పరీక్షలంటే భయపడవద్దని, అలాగే ఆందోళన చెందవద్దని ఆయన పరీక్షా పే చర్చలో తేలిందని నారాయణ పేర్కొన్నారు. పరీక్షలను ఎంజాయ్ చేస్తూ రాయాలని, పరీక్షలను ఒక పండుగలా ఆస్వాదిస్తూ విద్యార్థులు ఉండాలని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు సాక్షాత్తూ ప్రధాని మంత్రి పిల్లలను ఒత్తిడికి దూరంగా ఉంచాలని సూచిస్తున్నప్పటికీ తల్లిదండ్రులు, పాఠశాలలు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నాయని పేర్కొన్నారు. అంతేకాదు పిల్లలను సోషల్ మీడియా, వీడియో గేమ్స్, స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉంచాలని, పరీక్షల సమయంలో కాస్త కట్టడి చేయాలని కోరారు. అయితే పూర్తిగా కట్టడి చేయకుండా ఆటవిడుపుగా వారికి ఇవ్వాలని నారాయణ కోరారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading