HOME » VIDEOS » Jobs » STUDENT SHOULD TAKE CARE ABOUT PHYSICAL HEALTH AND MENTAL HEALTH SK

Video: పరీక్షలంటే టెన్షన్ వద్దు.. విద్యార్థులకు డాక్టర్ల సలహాలు

పరీక్షల సమయంలో మనం చదివే పాఠ్యాంశాలపై ఎంత దృష్టి పెడతామో.. అంతకు మించి మానసిక అంశాలపై కూడా దృష్టి పెట్టాలంటున్నారు ప్రముఖ వైద్య నిపుణులు ప్రభుకుమార్. పాఠ్యాంశాలు బాగా చదివినప్పటికీ పరీక్షలో టెన్షన్ పడితే ఇబ్బందులు తప్పవని అంటున్నారు. మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం కూడా చాలా అవసరమని సూచిస్తున్నారు. ఒత్తిడిని జయించడానికి సరైన ప్రణాళికతో ప్రాక్టిస్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు.

webtech_news18

Top Stories