HOME » VIDEOS » Jobs » SSC EXAMS TIPS HERE IS SOME TIPS TO SCORE MORE MARKS IN TELUGU LANGUAGE SK 2

Video: టెన్త్ తెలుగు సబ్జెక్టులో మంచి మార్కులు సాధించడం ఎలా..?

తెలుగు సబ్జెక్టుకు తేలిగ్గా తీసుకుంటే మొదటికే మోసం వస్తుందంటున్నారు అధ్యాపకులు. తెలుగు మాతృభాషే అయినప్పటికీ .. దాని పట్ల కాస్త జాగురుకతగా ఉండకపోతే అనవసరంగా మార్కులను వదులుకోవాల్సివస్తుంది. వ్యాకరణం మీద పట్టు సాధించాలి. పాదభంగాలు లేకుండా రాయడానికి.. పద్యాలను కంఠస్థం చేయడం ప్రాక్టీస్ చేయాలి. వ్యక్తీకరణ అంశాల్లో విద్యార్ధులు వారి సృజనాత్మకతను ప్రదర్శిస్తే మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుందంటున్నారు తెలుగు అధ్యాపకులు కృష్ణ.

webtech_news18

Top Stories