HOME » VIDEOS » Jobs

Video: టెన్త్ హిందీలో ఎక్కువ మార్కులు సాధించడం ఎలా..?

పదోతరగతి ఎక్కువ మార్కులు సాధించడానికి ఆస్కారమున్న మరో సబ్జెక్ట్ హిందీ. ప్రణాళికా బద్ధంగా చదివితే హిందీ సబ్జెక్ట్‌లో పదికి పది జీపీఏ పాయింట్లు సాధించడానికి అవకాశముంది. ముఖ్యంగా హిందీలో ఎక్కువ మార్కులు పొందాలంటే వ్యాకరణంపై పట్టు సాధించాలి. ప్రశ్నలను జాగ్రత్తగా చదివి అర్థం చేసుకుంటే ఎక్కువ మార్కులు పొందవచ్చు. వ్యాకరణాంశాలను మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని హిందీ అధ్యాపకురాలు బిస్వజితా అంటున్నారు. ఇంకాస్త శ్రద్ధ పెడితే బిట్స్‌లో కూడా పదికి పది మార్కులు సాధించవచ్చని చెబుతున్నారు.

webtech_news18

Top Stories