హోమ్ » వీడియోలు » జాబ్స్ & ఎడ్యుకేషన్

Video: పదోతరగతి ఫిజిక్స్‌ కోసం టైమ్ ఇలా కేటాయించండి..

పరీక్షలకు ఎంత బాగా సన్నద్ధమైనది ముఖ్యం కాదు. చదివిన దాన్ని ఉన్న సమయంలో ఎలా రాశామన్నది ముఖ్యం. బాగా ప్రిపేర్ అయినప్పటికీ కొన్ని సందర్భల్లో టైమ్ సరిపోక చాలా ప్రశ్నలను విద్యార్థులు వదలిలేస్తుంటారు. ముఖ్యంగా పదోతరగతి ఫిజిక్స్‌లో ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటారు. అయితే సరైన ప్రణాళికతో విద్యార్ధులు సన్నద్ధమైతే తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయంటున్నాని రవీంద్ర భారతి స్కూల్స్ ఫిజిక్స్ టీచర్ కోటేశ్వర రావు చెబుతున్నారు.

webtech_news18