HOME » VIDEOS » Jobs

Video: పరీక్షల వేళ ఒత్తిడిని జయించడం ఎలా..?

పరీక్షల పేరు వింటేనే.. కొందరు విద్యార్థులు భయపడిపోతుంటారు. పరీక్షలను ఎదుర్కోలేక మానిసిక ఒత్తిడికి గురవుతుంటారు. అలాంటి విద్యార్థులకు సంగారెడ్డి సెయింట్ అంతోని హై స్కూల్ అకాడమిక్ డైరెక్టర్ విజయ్ కుమార్ రెడ్డి.. అద్భుతమైన చిట్కాలు చెప్పారు. వాటిని పాటిస్తే అన్ని పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించవచ్చు.

webtech_news18

Top Stories