పదో తరగతి విద్యార్ధులు పరీక్షలకు సన్నద్దమవుతున్నప్పుడు తల్లిదండ్రుల పాత్ర కూడా చాలా ముఖ్యమైంది అంటున్నారు ఉపాధ్యాయురాలు శ్రీదేవి. పిల్లలను ఇతర విద్యార్థులతో పొల్చడం వారిలో ఆత్మస్థైర్యం దెబ్బతినేలా మాట్లాడడం చేయకూడదు అంటున్నారు.