త్వరలో టెన్త్ ఎగ్జామ్స్ ప్రారంభం కానున్నాయి. దీంతో ఇప్పుడు పిల్లలంతా పరీక్షల ఒత్తిడిలో ఉన్నారు.అయితే చాలావరకు విద్యార్థులు లెక్కల పరీక్ష అంటే మాత్రం భయడపతారు. మ్యాథ్స్ ఎగ్జామ్ వస్తుందంటే చాలు వణికిపోతారు. దీంతో అలాంటి వారి కోసం న్యూస్ 18 తెలుగు ఒత్తిడిని జయించి పరీక్షల్లో నెగ్గేలా విద్యార్థుల కోసం ఉపాధ్యాయులతో ఈ చక్కని చిట్కాలు అందిస్తుంది.