హోమ్ » వీడియోలు » జాబ్స్ & ఎడ్యుకేషన్

SSC 10th class: పదోతరగతి పరీక్షలకు ప్రిపేర్ అవ్వండిలా..?

ఎన్. నారాయణ ( విద్యారంగ నిపుణులు) తెలంగాణలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కౌంట్ డౌన్ మొదలయింది. ఎక్కడ చూసిన విద్యార్దుల్లో ఒక విధమైన టెన్షన్ వాతావరణం కనిపిస్తోంది....నిజానికి పరిక్షలంటే అంత భయపడాలా ? ప్రణాళికబద్దంగ ప్లాన్ చేసుకుంటే ఎలాంటి పరిక్షల్లోనైన మంచి మార్కులు సాధించుకొవచ్చంటున్నారు విద్యారంగ నిపుణులు..... ఇదిలా ఉంటే స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.

webtech_news18