HOME » VIDEOS » Jobs

Video: టెన్త్ ఫిజిక్స్‌లో మంచి మార్కులు సాధించడం ఎలా..?

పదోతరగతి భౌతిక రసాయన శాస్త్రం.. కాస్త శ్రద్ధ పెట్టి చదవాల్సిన సబ్జెక్ట్. పక్కా ప్రణాళికతో చదివితే ఎక్కువ మార్క్స్ సాధించవచ్చు. ఐతే ఏ మాత్రం ఏమరపాటుగా వ్యవహరించినా మార్కులు వదులుకోవాల్సి వస్తందుంటున్నారు నిపుణులు. ఫిజిక్స్ సబ్జెక్ట్‌కు కాస్త లెక్కలతో కూడా సంబంధం ఉంటుంది. మ్యాథ్స్ తరహాలోనే ఫిజిక్స్‌లోనూ ఫార్ములాలతో కుస్తీ పట్టాల్సి ఉంటుందని భౌతిక,రసాయన శాస్త్ర అధ్యాపకులు కోటేశ్వరరావు అంటున్నారు.

webtech_news18

Top Stories