HOME » VIDEOS » Jobs

Video: పదో తరగతి గణితంలో మంచి మార్కులు సాధించేందుకు చిట్కాలు...

పదోతరగతి పాఠ్యాంశాల్లో మరో ముఖ్యమైనది గణితం. ఎక్కువ మంది విద్యార్ధులు ఈ సబ్జెక్ట్ లో వందకు వంద మార్కులు సాధిస్తారు. కొందరు మాత్రం భయపడుతూ ఉంటారు. కానీ, కొద్దిపాటి జాగ్రత్తలతో వ్యవహరిస్తే మరిన్ని మార్కులు సాధించవచ్చని రవీంద్రభారతి స్కూల్స్ గణితం టీచర్ ప్రసాద్ తెలిపారు.

webtech_news18

Top Stories