హోమ్ » వీడియోలు » జాబ్స్ & ఎడ్యుకేషన్

Exam Tips | పరీక్షల సమయంలో చురుగ్గా ఉండడానికి చిట్కాలు...

కొన్ని రకాల ఆహారాలు మెదడులో చురుకుదనాన్ని పెంచుతాయని చెబుతున్నారు. వాల్ నట్ తింటే చాలు మీ మెదడు కణాల్లో ఉత్సాహం రెట్టింపవుతుంది. 2. ఎక్కువగా ఫోన్లు, టీవీలు, సోషల్ మీడియాలతో ఉండకపోవడం మంచిది. ఇవి మీ మెదడు చురుకుదనాన్ని తగ్గిస్తాయి. మెదడు చురుగ్గా లేకపోతే ఏ పనీ మీరు చేయలేరు. 3. పరీక్షల సమయంలో ఒత్తిడి లేకుండా ఉండడం చాలా అవసరం. అనవసరమైన అంశాలపై మనసు కేంద్రీకరిస్తే మానసికంగా ప్రశాంతంగా ఉండలేం. ఈ సమయంలో స్నేహితులతో గొడవలు పడడం, అనవసరమైన అంశాలపై చర్చలు చేయవద్దు. 4. విద్యార్ధులు చురుగ్గా ఉండడానికి మరో ప్రధానమైన అంశం సరిపడినంత నిద్ర. ఎక్కువ చదివేయాలనే తపనతో సరిగ్గా పడుకోకుండా ఉండకూడదు. కనీసం ఎనిమిది గంటల నిద్ర అవసరం.

webtech_news18