HOME » VIDEOS » Jobs » HERE ARE TIPS TO HELP YOU GET RID OF MATHS PHOBIA AND BOARD EXAM STRESS MK

SSC Exam: మేథ్స్ ఫోబియా పోవాలంటే ఇలా చేయండి...

చాలా మంది విధ్యార్ధులకు లేక్కలంటే చాలా భయం వేస్తోంది..... కొంత మంది విధ్యార్ధులకు మాత్రం లెక్కలంటే చాలా ఇష్టం పదోతరగతిలో మంచి స్కోర్ సాధించడానికి లెక్కలు కూడా వాళ్లకు ఒక అస్త్రంలా ఉపయోపడుతుంది. ఎంతో మంది విద్యార్ధులు ఈ సబ్జెక్ట్ లో పూర్తీ స్థాయిలో స్కోరు సాధిస్తోన్నారు. అయితే లెక్కల లంటే భయం ఉన్న వాళ్లు కొన్ని చిట్కాలతో ఆ భయన్ని పోగొట్టుకోవచ్చంటున్నారు అధ్యాపకులు. 1. లెక్కలంటే భయం పోవాలంటే మేథ్స్ థెరపీ అవసరం. 2. లెక్కలంటే భయం పోవాలంటే కౌన్సెలింగ్ చాలా అవసరం. ముందు ఆ సబ్జెక్ట్ ను అర్దం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే సగం ఆందోళన తగ్గుతుంది 3. లెక్కలంటే భయం ఈ ప్రపంచంలో చాలా మందికి ఉంటుంది. చిన్నప్పటి నుంచి విద్యార్దులు చదివి విధానం మనకు లెక్కలంటే భయాన్ని లేదా ఇష్టాన్ని కల్గిండానికి దోహదపడతాయి. అందుకే చిన్నప్పటినుంచి పిల్లలు ఎదైన సబ్జెక్ట్ పట్ల ఆసక్తి చూపడం లేదంటే తల్లిదండ్రులు వెంటనే చొరవ తీసుకొని పిల్లలకు సహాయం అందించాలి. 4. లెక్కలంటే సానుకూల ధోరణి కలిగేలా కౌన్సెలింగ్ జరగాలి. అందుకు పలు పద్ధతులను అనుసరించాలి. టీచర్స్ పాత్ర కూడా కీలకం. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని లెక్కలకు సంబంధించి పెంచగలిగితే మొత్తం సమస్యకు పరిష్కారం లభిస్తుంది స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.

webtech_news18

Top Stories