హోమ్ » వీడియోలు » జాబ్స్ & ఎడ్యుకేషన్

Video : ఆర్మీలో చేరాలనుకునే యువతకు శుభవార్త..

ఆంధ్రప్రదేశ్10:44 AM March 02, 2020

సైనికుడిగా దేశ సేవ చేయాలనుకుంటున్నారా? బోర్డర్‌కు వెళ్లి దేశానికి రక్షణగా నిలవాలనుకుంటున్నారా? శత్రు మూకల భరతం పట్టాలనుకుంటున్నారా? అయితే.. యువతకు శుభవార్త. ఆర్మీలో చేరాలనుకునే వాళ్లకు శ్రీ సాయి డిఫెన్స్ అకాడమీ తరఫున ఫిజికల్ ట్రైనింగ్ ఉచితంగా ఇవ్వనున్నారు. హాస్టల్ ఫుడ్, వసతి ఉచితమేనని ఆర్మీలో బ్లాక్ కమెండోగా పనిచేసిన సాయి కృష్ణారెడ్డి తెలిపారు.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading