HOME » VIDEOS » Jobs

Exam Tips | పదోతరగతి గణితంలో మంచి స్కోర్ సాధించడం ఇలా...

ఫైనల్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు తప్పని సరిగా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే మంచి మార్కులు సాధించవచ్చు. అందులో ప్రధానంగా మీ చేతి రాత స్పష్టంగా ఉండే విధంగా చూసుకోండి. జవాబు పత్రంపై కొట్టి వేతలు ఎక్కువగా ఉండకుండా చూసుకోండి. గణితంలో ప్రధానంగా ‘ప్రాబ్లమ్స్’ చేసేటప్పుడు వేరుగా రఫ్ పేపర్ పై కాకుండా జవాబు పత్రంపైనే రెండు వైపులా మార్జిన్ గీసుకుని కుడివైపు మార్జిన్ లో రఫ్ నోట్ రాసుకుంటే మంచిది. ముఖ్యమైన ఫార్ములాలన్నీ రోజూ ఒక సారి చూసుకోవడం ఉత్తమం. దీంతో పాటు జవాబు పత్రంపై అంకెలు రాసేటప్పుడు స్పష్టంగా రాయండి. ఎగ్జామ్ సెంటర్ కు వెళ్లడానికి ముందే పటాలు గీయడానికి అన్ని స్కేల్స్ దగ్గర పెట్టుకొని వెళ్లండి.

webtech_news18

Top Stories