HOME » VIDEOS » Jobs

Exam Tips| పదో తరగతి తెలుగులో మంచి మార్కులు సాధించండి ఇలా...

పదోతరగతి పరీక్ష విధానంలో ఇప్పుడు పూర్తి స్థాయిలో మార్పులు జరిగాయి. గతంలా పాఠ్యంశాల్లో ఉన్న విషయాలపై కాకుండా విద్యార్థి జ్ఞాపకశక్తి పై కాకుండా అవగాహన సామార్ధ్యంపైనే ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. అయితే తెలుగులో భాషా పరిజ్ఞానం అంశాలపై సామార్ధ్యాన్ని పరీక్షించే ప్రశ్నలు ఎక్కువ వస్తోన్నాయి. అందుకు తెలుగును తేలిగ్గా తీసుకోకుండా జాగ్రత్తగా విషయ అవగాహన చేసుకొని సమాధానాలు రాస్తే తప్పకుండా మంచి మార్కులు సాధించొచ్చు అంటున్నారు అధ్యాపకులు.

webtech_news18

Top Stories