పదో తరగతి పరీక్షలకు ఇంకా 45 రోజుల సమయం మాత్రమే ఉంది. పరీక్షలకు సరైన ప్రణాళికతో సిద్ధమైతే తప్పకుండా మంచి మార్కులు సాధించొచ్చు. పదోతరగతి లో అతి ముఖ్యమైన సబ్జెక్టుల్లో బయాలజీ ఒకటి. అంతా అర్ధమయినట్లు ఉంటుంది కానీ, కేర్ ఫుల్ గా ఉండకపోతే మార్కులు వదులుకొవాలిస్తోందంటున్నారు రవీంద్రబారతీ స్కూల్ ప్రిన్సిపాల్ శీరీష.