హోమ్ » వీడియోలు » జాబ్స్ & ఎడ్యుకేషన్

Video: పరీక్షలపై ఆహార ప్రభావం ఉంటుంది: నారాయణ

వార్షిక పరీక్షలు దగ్గర పడుతున్నకొద్దీ విద్యార్థుల్లో టెన్షన్ మొదలవుతుది. ఎగ్జామ్స్‌కి సన్నద్ధమవ్వాలి? ప్రణాళికను ఎలా రూపొందిచుకోవాలి? అని విద్యార్థులు ఆందోళనలు చెందుతుంటారు. ఎగ్సామ్స్ వేళ ప్రణాళిక ఎంత ముఖ్యమో..మానిసికంగానూ అంతే బలంగా ఉండాలంటున్నారు నిపుణులు. అందుకోసం మనం తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ప్రముఖ విద్యారంగ నిపుణులు నారాయణ సూచిస్తున్నారు.

webtech_news18