హోమ్ » వీడియోలు » జాబ్స్ & ఎడ్యుకేషన్

SSC 10th Exams: పదో తరగతి తెలుగు ప్రిపరేషన్ ప్లాన్

పదో తరగతి తెలుగు ప్రిపరేషన్ ప్లాన్ కృష్ణ (తెలుగు అధ్యాపకులు, రవీంధ్రభారతి స్కూల్ , హైదరాబాద్) రాబోయే బోర్డు పరీక్షల్లో అత్యంత ముఖ్యమైనవి పదోతరగతి పరీక్షలు అయితే పదోతరగతి పరీక్షల్లో అత్యంత కీలకమైన సబ్జెక్ట్ తెలుగు. మనందరికి అర్ధమైనట్లు ఉంటుంది కాని విషయ అవగాహాన తో చదవకపోతే ఇందులో మార్కుల సాధించడం చాలా కష్టం అంటున్నారు అధ్యాపకులు. తెలుగును ఇలా అర్థం చేసుకోండి. 1. పాఠ్యపుస్తకాల్లో ఉన్న అంశాలను ఎదాతదంగ అడగరు విద్యార్ధి విషయ అవగాహాన ఏ మేరకు ఉంటుందో పరీక్షించే ప్రశ్నలు ఉంటాయి కాబట్టి విద్యార్ధులు బట్టీ విధానాన్ని వదిలిపెట్టాలి. 2.పాఠ్యపుస్తకాల్లో ఉన్న 14 పాఠాలను, వాటి సారాంశాలను, అందులో ముఖ్యమైన వ్యాఖ్యల సందర్భాలను, అంతరార్థాలను సమగ్రంగా అవగాహన చేసుకోవాలి. 3.పాఠ్యంశాల్లో ఉన్న ప్రధామైన పాత్రలను, పాత్రల స్వభావాలను, వాటి మధ్య సంబంధాలను విమర్శనాత్మక దృక్పథంతో అధ్యయనం చేయాలి. ఉపవాచకమైన రామాయణాన్ని అదే విధంగా అర్ధంచేసుకోని చదివితే మంచి మార్కుల సాధించవచ్చు. 4.పాఠ్యాంశాల ఆధారంగా వివిధ సామర్థ్యాలకు సంబంధించిన అభ్యాసాలన్నింటినీ ఉపాధ్యాయుల సహాయంతో విద్యార్థి సొంతంగా చేయాలి, రాయాలి. 5. పాఠ్యాంశాల్లో ఉన్న ప్రశ్నలను ఎన్ని రకాలుగా అడిగే వీలుందో ఆలోచించాలి. ఎందుకం టే బోర్డు పరీక్షలో ప్రశ్నలు ఉన్నవి ఉన్నట్లు కాకుండా అలాంటి స్వభావమున్న ప్రశ్నలు వస్తాయి. కాబట్టి విద్యార్థులు సొంతంగా అవగాహాన చేసుకోకపోతే మార్కులు వదులుకోవాల్సి వస్తోంది అంటున్నారు. 6.పాఠ్యాంశాల్లో ఎమైన సందేహాలు ఉంటే తోటీ విధ్యార్ధలతో చర్చించి లేదా ఉపాధ్యాయును కలిసి వాటిని అర్ధం చేసుకోవడం మంచి పని అంటున్నారు అద్యాపకులు. స్టేట్ బోర్డు సెకండరీ ఎడ్యుకేషన్ ఆఫ్ తెలంగాణ పదోతరగతి పరీక్షల షెడ్యూల్ను ఇప్పటికే విడుదల చేసింది. పరీక్ష తేదీల వివరాలను, పరీక్షలు జరిగే సమయాన్ని సూచించే టైమ్ టేబుల్ ను అందుబాటులో ఉంచింది. 2020 మార్చి 19వ తేదీ నుంచి 2020 ఏప్రిల్ 06వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపింది. ఈ పరీక్షలు ఉదయం 9:30 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంట వరకు కొనసాగనున్నాయి రెగ్యులర్ విద్యార్థులకు ఏప్రిల్ 1వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి. స్పెషల్ లాంగ్వేజ్ విద్యార్థులకు, ఒకేషనల్ సబ్జెక్ట్ విద్యార్థులకు ఏప్రిల్ 6వ తేదీన పరీక్షలు ముగియనున్నాయి.

webtech_news18

Top Stories

corona virus btn
corona virus btn
Loading